నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ సిటీ ప్లానర్ గా విధులు నిర్వహిస్తూ కె. పద్మజ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం జరిగిన ఈ సభకు కమిషనర్ వై. ఓ నందన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణ ప్రణాళిక విభాగం డి. సీ. పీ హోదాలో పద్మజ అందించిన సేవలను కమిషనర్ ప్రశంసించారు. ఇంజనీరింగ్ ఎస్ఈ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.