సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి. సదారావు బదిలీ అయ్యారు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా విశాఖపట్నం ఐ ఎండ్ పిఆర్ డిడి గా ఆయనను బుధవారం బదిలీ చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఆయన నెల్లూరు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఈ మార్పులు చేశారు. నెల్లూరు ఇన్చార్జి డిడిగా రవి బాధ్యతలు స్వీకరించారు.