నెల్లూరు: అబ్దుల్ అజీజ్ ను కలిసిన డిప్యూటీ మేయర్

79చూసినవారు
నెల్లూరు: అబ్దుల్ అజీజ్ ను కలిసిన డిప్యూటీ మేయర్
ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను నెల్లూరు హరనాథపురం లోని వారి నివాసంలో నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ తహసీన్ కు అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ గా మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్