నెల్లూరు: అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి

70చూసినవారు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం స్థానిక అంకమ్మ గుడి సెంటర్ లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాత్రి అంబేద్కర్ విగ్రహం ఊరేగింపులో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. టపాసుల పేలుడు ధాటికి ఇంటి అద్దాలు పగిలాయి. ఈ ప్రమాదంలో సుమారు15 మందికి స్వల్ప గాయాలు.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్