నెల్లూరు: శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి

58చూసినవారు
నెల్లూరు రూరల్ పరిధిలోని 23వ డివిజన్ మాస్టర్స్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ శివారు ప్రాంతాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్స్ కాలనీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇతర మౌలిక వసతులపై స్థానిక నాయకులతో చర్చించారు. పామూరు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్