నెల్లూరు రూరల్ పరిధిలోని 35వ డివిజన్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీకోసం. మీ బర్మా కార్యక్రమం శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గత పది రోజుల నుంచి 35వ డివిజన్ పరిధిలోని లేక్యూ కాలనీ, నీలగిరి సంఘం తో పాటు వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.