నెల్లూరు జిల్లా ప్రజలు హోలీ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన నెల్లూరులో ఒక ప్రకటన విధులు చేశారు. ఈ హోళీ ప్రేమ, ఐక్యత, మరియు సంతోషాన్ని విస్తరించేలా, జీవితంలో ఆనందం, శాంతి తెచ్చిపెట్టాలని మనసారా కోరుకుంటూ, మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో పండగ జరుపుకోవాలన్నారు.