నెల్లూరు: వైసీపీ నేత సజ్జలపై కోటంరెడ్డి ఆగ్రహం

58చూసినవారు
నెల్లూరు: వైసీపీ నేత సజ్జలపై కోటంరెడ్డి ఆగ్రహం
అమరావతి మహిళలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సజ్జల వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయి. నీవు జగన్ గుమస్తా, ప్రజలకు పనికిరాని బంట్రోతు. నిన్ను రాష్ట్రం నుండి బహిష్కరించాలి. ఇది రాష్ట్రానికి మంచిదే" అని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్