నెల్లూరు: పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం

79చూసినవారు
నెల్లూరు: పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ పిలుపునిచ్చారు. స్వచ్ భారత్ లో భాగంగా శనివారం నెల్లూరు అల్లిపురం టిడ్కో గృహ సముదాయాల వద్ద చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్