ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను నెల్లూరు హరనాథపురంలోని ఆయన నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డ్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డీసీఎంఎస్ చైర్మన్ లుగా నియమితులైన డాక్టర్ జెడ్ శివ ప్రసాద్, మాలేపాటి సుబ్బానాయుడు, గంగోడు నాగేశ్వర రావు లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు అబ్దుల్ అజీజ్ ను సత్కరించారు.