నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని గురువారం సాయంత్రం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.