నెల్లూరు: పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

75చూసినవారు
నెల్లూరు: పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
మహాత్మాజ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ణ, కుల, లింగ వివక్షపై పోరాటం చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేసిన మహనీయుడు పూలే అన్నారు. జయంతి సందర్భంగా సమాజానికి జ్యోతిరావు పూలే అందించిన సేవలను అందరం స్మరించుకుందామన్నారు.

సంబంధిత పోస్ట్