నెల్లూరు: నారా లోకేష్, కోటంరెడ్డి లింకు రోడ్డు ప్రారంభం

81చూసినవారు
రాష్ట్రంలో మొదటిసారిగా నారా లోకేష్ కోటంరెడ్డి పేరుతో సిమెంట్ రోడ్డు గురువారం ఓపెన్ అయ్యింది. నెల్లూరు ఇస్కాన్ సిటీలో లింక్ రోడ్డుకు ప్రజలు ఆ పేరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా బురద రోడ్డు, మట్టి రోడ్డు ఉన్న చోట కోటంరెడ్డి బ్రదర్స్ విజన్ తో, జర్నలిస్ట్ దినకర్ రాజు సహకారంతో సిమెంట్ రోడ్డు రావడం పట్ల ఇస్కాన్ సిటి లోని రెసిడెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. పింటు, దర్గా చైర్మన్ ఖాదర్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్