నెల్లూరు: నారాయణ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది

723చూసినవారు
జిల్లా చరిత్రలో మంత్రి నారాయణ పేరు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరులో విద్యాశాఖామంత్రి నారాలోకేష్ పర్యటన సందర్భంగా ఆదివారం నెల్లూరు విఆర్సీలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు.