నెల్లూరు: ముఖ్యమంత్రిని కలిసిన నెల్లూరు జిల్లా నేతలు

60చూసినవారు
నెల్లూరు: ముఖ్యమంత్రిని కలిసిన నెల్లూరు జిల్లా నేతలు
ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మన్ గా నియమితులైన టిడిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. జెడ్. శివ ప్రసాద్ ఏపీ ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బా నాయుడు తదితరులు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేశారు. గూటూరు కన్నబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్