నెల్లూరు: పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

118చూసినవారు
నెల్లూరు: పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
జిల్లాలో పి-4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి పి-4 కార్యక్రమం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్లోని శంకరన్ హాలు నుంచి జేసీ, అధికారులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్