నెల్లూరు: ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తాం

72చూసినవారు
నెల్లూరు: ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తాం
నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రవేటు బస్ లు నడిపేందుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తే వెంటనే అనుమతులిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రాంతీయ రవాణా ఆధారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్నటువంటి రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు నూతన అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్