నెల్లూరు: 29వ డివిజన్ లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు

73చూసినవారు
నెల్లూరు: 29వ డివిజన్ లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్లో గురువారం సిపిఎం ఆధ్వర్యంలో 'ప్రజా చైతన్య యాత్రలు' సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు, ఆయన మాట్లాడుతూ ఇంటి పట్టాలు పెట్టి హౌసింగ్ లోన్ తీసుకున్న పేదలకు గత ప్రభుత్వం 20000 కడితే మీ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పారని అన్నారు, ఎవరికి ఇవ్వలేదని, పేదలకు ఆ పట్టాలను వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్