నెల్లూరు: నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులపై దాడులు

70చూసినవారు
పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య హెచ్చరించారు. మంగళవారం రాత్రి నెల్లూరు స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో 9 ప్లాస్టిక్ ఉత్పత్తుల హోల్సేల్ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్