వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో వెంకటగిరి వైసిపి ఇన్-ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు రాజకీయ పరిస్థితులను చర్చించారు.