నెల్లూరు రూరల్: వైసీపీఉపాధ్యక్షులుగా చెవిరెడ్డి

58చూసినవారు
నెల్లూరు రూరల్: వైసీపీఉపాధ్యక్షులుగా చెవిరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూర్ గ్రామానికి చెందిన చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి నెల్లూరు రూరల్ మండలం వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్