నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం జరిగే జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని అందుకు సంబంధించిన కరపత్రాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అన్నంగి రమణయ్య, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఫెస్టివల్ కమిటీ సభ్యురాలు లక్ష్మీ యాదవ్ తదితరులు బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసులు, సునీత, శిరీష, మేఘన, శ్రీలక్ష్మి, స్థానిక నేతలు పాల్గొన్నారు.