ఈనెల 18వ తేదీ నుంచి ఎనిమిది రోజులు పాటు ఏడు గ్రామాల్లో ఏకదాటికా 'గడపగడపకు కోటంరెడ్డి' కార్యక్రమం జరుగుతుందని అందులో పాల్గొంటున్న తమ్ముడు గిరిని ఆశీర్వదించాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు, శనివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏడు గ్రామాల ముఖ్య నాయకులతో శ్రీధర్ రెడ్డి మాట్లాడారు, ప్రతి గ్రామానికి వెళ్లి, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వస్తున్నారని ఆశీర్వదించాలని శ్రీధర్ రెడ్డి కోరారు.