నెల్లూరు రూరల్: సర్పంచ్ ల చెక్ పవర్ పునరుద్ధరణ

66చూసినవారు
నెల్లూరు రూరల్: సర్పంచ్ ల చెక్ పవర్ పునరుద్ధరణ
నెల్లూరు రూరల్ మండలం కలివెళపాలెం గ్రామ పంచాయతీ సర్పంచి పార్లపల్లి మధుసూదన్ రెడ్డి పెనుబర్తి సర్పంచ్ సృజన చెక్ పవర్ ను పునరుద్ధరిస్తూ డీపీవో ఎల్. శ్రీధర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్ లో చెక్ పవర్ ను మూడు నెలలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం మళ్లీ రద్దు ఉత్తర్వులను పొడిగించారు. సర్పంచి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో చెక్ పవర్ ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్