సర్వాంగ సుందరంగా నెల్లూరు పొదలకూరు రోడ్డు

58చూసినవారు
సర్వాంగ సుందరంగా నెల్లూరు పొదలకూరు రోడ్డు
నెల్లూరు పొదలకూరు రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో పొదలకూరు రోడ్డు అభివృద్ధి పనులపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కమిషనర్ సూర్య తేజ, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలతో ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్