నెల్లూరు నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో యోగాంధ్ర రెండవ రోజు గురువారం జిల్లా స్థాయిలో యోగా పెయింటింగ్, ఎస్సే రైటింగ్, క్విజ్, యోగా స్లోగన్, యోగా షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ, యోగా పోస్టర్ డిజైన్, యోగా స్కిట్, రోల్ ప్లేయింగ్ అంశాల్లో పోటీలను నిర్వహించారు. పోటీలలో 140 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. విజేతలను త్వరలో ప్రకటిస్తామని న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు.