రామన్న వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ విజయ్ కుమార్ సూచించారు. నెల్లూరు రూరల్ ఎం. డి. ఓ. కార్యాలయంలో వేసవి కాలంలో గ్రామాలలో తీసుకోవాలసిన జాగ్రత్తలపై మండల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఎం. డి. ఓ. శైలేంద్ర కుమార్, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.