గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని రెండు నెలలు విరామం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు. గిరిధర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని తెలియజేశారు. వేసవి ఎండలతోపాటు అపోలో హాస్పిటల్ డాక్టర్లు సూచించడంతో జూన్ నుంచి తిరిగి గడపగడపకు పునర్ ప్రారంభం కానుంది.