నెల్లూరు: పెన్నానదిలో గుర్తుతెలియని మృతదేహం

74చూసినవారు
నెల్లూరు: పెన్నానదిలో గుర్తుతెలియని మృతదేహం
తిక్కన పార్కు సమీపంలో పెన్నానదిలో గుర్తుతెలియని మృతదేహం కనిపించిందని స్థానికులు శుక్రవారం రంగనాయకులపేట ఇసుక డొంక 52-1 సచివాలయ వీఆర్వో ఎస్కే సందాని బాషకు సమాచారం ఇచ్చారు. ఆయన సంతపేట పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి సుమారు 35–40 ఏళ్లు వయసుండగా, గుర్తింపు సూచించే ఆధారాలు లభించలేదు.

సంబంధిత పోస్ట్