ఎంతో శ్రమకోర్చి రూపొందించిన విజయ్ దీపికలు విద్యార్థులకు వరమని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం "విజయదీపిక - స్టడీ మెటీరియల్" రూపొందించిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మార్చి 2025 జరగబోవు ఎస్ఎస్ఈ పరీక్షలకు విజయ్ దీపికలకు రూపకల్పన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.