నెల్లూరు: ప్రజల హక్కుల కోసం అండగా ఉంటాం: షేక్ ఇంతియాజ్

76చూసినవారు
నెల్లూరు: ప్రజల హక్కుల కోసం అండగా ఉంటాం: షేక్ ఇంతియాజ్
ప్రజల న్యాయబద్ధమైన హక్కుల కోసం తన వంతుగా అండగా ఉండి పోరాటం చేస్తానని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ షేక్ ఇంతియాజ్ పేర్కొన్నారు. నెల్లూరు ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ లో శనివారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోహిత్ పాండే, సయ్యద్ సమీ, డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్, చైర్మన్ డాక్టర్ పరేష్ షోయబ్ రెహ్మాన్, అబ్దుల్ రసూల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్