తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ను నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని వారి క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో యం. విద్యారామ బుధవారం పర్యాట పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిపాలనకు సంబంధించి పలు అంశాలను వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందజేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.