నెల్లూరు పెద్దల కొలువును తొలగించిన అధికారులు

53చూసినవారు
నెల్లూరు రూరల్ పరిధిలోని పొదలకూరు రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా అక్రమణాల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతోంది. శనివారం స్థానిక ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గతంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దల కొలువును జెసిబి లతో అధికారులు తొలగించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా దీనికి ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా అంగీకారం తెలిపారు.

సంబంధిత పోస్ట్