విద్యుత్ సమస్యలను తక్షణం పరిష్కరించండి

52చూసినవారు
విద్యుత్ సమస్యలను తక్షణం పరిష్కరించండి
నెల్లూరు జిల్లా విద్యుత్ అధికారులతో నెల్లూరు రూరల్ కరెంటు సమస్యలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి డివిజన్, గ్రామాల వారీగా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరెంటు సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని నూతన సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని లైన్ మెన్ల కొరత తీర్చాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి సూచించారు. రూరల్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడి తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్