నైతిక విలువలకు నిదర్శనం సర్వేపల్లి రామ్మూర్తి

71చూసినవారు
నైతిక విలువలకు నిదర్శనం సర్వేపల్లి రామ్మూర్తి
నైతిక విలువలకు నిదర్శనం సర్వేపల్లి రామ్మూర్తిని రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ పెంచల రెడ్డి అన్నారు. సీనియర్ ఎడిటర్, సామ్నా జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి రామ్మూర్తి అంతిమయాత్ర బుధవారం నెల్లూరు చంద్రమౌళి నగర్ ఏడవ వీధిలో ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరానికి రామ్మూర్తి ఆదర్శ అభిప్రాయుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్