నెల్లూరులో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

52చూసినవారు
నెల్లూరులో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
నెల్లూరు దుర్గామిట్ట లో వేంచేసియున్న శ్రీ శబరి శ్రీరామ క్షేత్రంలో ఆదివారం రాముల వారికి హోమము, బలిహరణ ఉత్సవమూర్తులకు అభిషేకం, తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రాత్రి స్వామి అమ్మవార్లు గజవాహనం పైన పేట ఉత్సవం నిర్వహించారని ఆలయ అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్