నెల్లూరు రూరల్ సమస్యలను పరిష్కరించండి

57చూసినవారు
నెల్లూరు రూరల్ సమస్యలను పరిష్కరించండి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో నాగ సంతోష అనూషతో గురువారం సాయంత్రం వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, సీనియర్ టిడిపి నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్