రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ

85చూసినవారు
రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ
చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలోఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్