పెన్షన్ల కోసం 3. 99 కోట్లు మంజూరు

76చూసినవారు
పెన్షన్ల కోసం 3. 99 కోట్లు మంజూరు
మనుబోలు మండలానికి పెన్షన్ల కోసం మూడు కోట్ల 99 లక్షల 33 వేల ఐదు వందల రూపాయలు మంజూరైనట్లు ఏవో రవికుమార్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మనుబోలు మండలంలో మొత్తం 5813 పెన్షన్ లు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్