మనుబోలు పోలీస్ స్టేషన్ కు ఏఎస్ఐ గా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో తిరుపతి జిల్లా కోట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ పదోన్నతి పై ఏఎస్ఐగా మనుబోలుకు బదిలీ అయ్యారు. ఎస్ఐ రాకేష్ జాయిన్ అయ్యారు. పలువురు ఆయనను అభినందించారు. గతంలో కానిస్టేబుల్ గా మనుబోలు లో పనిచేసి ఉండడంతో ఈ ప్రాంతంపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు.