పొదలకూరులో దొంగతనానికి ప్రయత్నం

54చూసినవారు
పొదలకూరు పట్టణంలో దొంగతనానికి కొందరు ప్రయత్నించారు. స్థానిక మెయిన్ రోడ్డులో సన్నికంటి రాధయ్య బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ దుకాణం వద్దకు చేరుకుని జాకీ పెట్టి షాపు షెట్టర్ తీయడానికి ప్రయత్నించారు. స్థానికులు గమనించి దుకాణం యాజమానికి సమాచారం అందించగా ఆయన అక్కడికి చేరుకునే లోపు దొంగలు పారిపోయారు.

సంబంధిత పోస్ట్