బిజెపి నేత రామిరెడ్డిచేతుల మీద వృద్ధులకు అన్నదానం

78చూసినవారు
బిజెపి నేత రామిరెడ్డిచేతుల మీద వృద్ధులకు అన్నదానం
మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన బిజెపి యూత్ నాయకులు వాసిరెడ్డి రామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన యూత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హైవేపై బస్టాండ్లో వద్ద ఉన్న బిక్షగాళ్లకు వృద్ధులకు ఆలయాల వద్ద ఉన్న వారికి భోజనం ప్యాకెట్లను అందజేశారు. గూడూరులో వృద్ధాశ్రమం నందు అన్న వితరణ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్