గొలగమూడిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం

83చూసినవారు
గొలగమూడిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం
వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో గురువారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంను నిర్వహించారు. రైతులకు ఖరీఫ్ సీజన్‌కు అనువైన పంటలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం నిలిచింది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లోకేష్ మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన వరి రకాలు కే ఎన్ యం 1638, కేయన్ యం 733, యం టీ యూ 1010 గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్