గంగమ్మ జాతరలో మంత్రి కాకాని

72చూసినవారు
గంగమ్మ జాతరలో మంత్రి కాకాని
గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా మనుబోలు లో నిర్వహించే గంగమ్మ జాతరలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి పాల్గొన్నారు. మంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని చీరను సమర్పించి, ప్రత్యేక పూజలు ఆయన పాల్గొన్నారు. అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి దీవెనలు అందజేశారు.

సంబంధిత పోస్ట్