తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి పంచాయతీ అనంతపురం గ్రామానికి చెందిన మర్రి చంద్రశేఖర రావు అనే వ్యక్తి మద్యం అక్రమంగా విక్రయిస్తున్నాడని తెలుసుకొని శుక్రవారం అతని ఇంటిపై దాడులు నిర్వహించి అతని వద్ద నుంచి 83 బాటిల్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.