సమస్యలపై జనసేన వినతి పత్రం

81చూసినవారు
సమస్యలపై జనసేన వినతి పత్రం
ప్రధాన సమస్యలపై జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసింది. ఈ మేరకు బుధవారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ బాబు తాసిల్దార్ బాలకృష్ణారెడ్డిని ముత్తుకూరు లో కలిశారు. అనేక సమస్యలపై చర్చించి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు రహీం, వీర మహిళ వాణి భవాని తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్