మనుబోలు: వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన్నెమాల

82చూసినవారు
మనుబోలు: వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన్నెమాల
వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మండలంలోని పిడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డి ని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసిపి అభివృద్ధికి మన్నెమాల ఎంతో కృషి చేసి ఉన్నారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడు. దీనితో అధిష్టానం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్