ముత్తుకూరు: ట్యాంకు కూల్చివేత పై ఫిర్యాదు

81చూసినవారు
ముత్తుకూరు: ట్యాంకు కూల్చివేత పై ఫిర్యాదు
ముత్తుకూరు పరిధిలోని సివిఆర్ మధురానగర్ నందు రాత్రి వేళ వాటర్ ట్యాంక్ ఎందుకు కూల్చివేసారని ఆ గ్రామానికి చెందిన గ్రామస్థుడు శ్రీకాంత్ ప్రశ్నించారు. బుధవారం రెవిన్యూ, మండల ప్రజా పరిషత్ ఉన్నతాధికారులకు ఈ సమస్యను వినతిపత్రం రూపంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నిర్వాసిత గ్రామంలో ఈ చర్య కలకలం కలిగిస్తుందన్నారు. గ్రామస్తులు ప్రమేయం లేకుండా అనుమతి తీసుకోకుండా రాత్రివేళ వాటర్ కూల్చివేసి తొలగించారన్నారు.

సంబంధిత పోస్ట్