ముత్తుకూరు: అంతర్జాతీయ స్థాయిలో భవానికి రెండు స్వర్ణాలు

240చూసినవారు
ముత్తుకూరు: అంతర్జాతీయ స్థాయిలో భవానికి రెండు స్వర్ణాలు
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భవానిని ప్రత్యేకంగా అభినందించారు. సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయంను అందజేశారు.

సంబంధిత పోస్ట్