నెల్లూరు: జనసేన నేత చొరవ.. స్పందించిన నారా లోకేష్

3చూసినవారు
నెల్లూరు: జనసేన నేత చొరవ.. స్పందించిన నారా లోకేష్
వీఆర్ స్కూల్ వద్ద భిక్షాటన చేస్తున్న చిన్నారులను స్కూల్లో చేర్చించిన జనసేన నేత టోనీ బాబు చర్యపై నారా లోకేష్ X వేదికగా స్పందించారు. బాలల విద్య కోసం చేసిన ఈ మంచి పనిని అభినందిస్తూ, పేద పిల్లలకు విద్య అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్